హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా అభిషేక్ కుమార్

బీహార్ బంకీపూర్‌లోని ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఈ ఉపఎన్నిక బరిలో నిలుస్తుండగా.. ఆయనకు పోటీగా బీజేపీ అభిషేక్ కుమార్‌ను రంగంలోకి దింపింది. అలాగే RJD నుంచి రేఖ గుప్తా పోటీలో ఉన్నారు. తొలుత ప్రశాంత్ కిషోర్‌కు RJD మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన చివరకు తమ అభ్యర్థిని ప్రకటించడంతో ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది.