SRD: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగమణి అన్నారు. మంగళవారం కంగ్టి PHCలో ఆశా డే కార్యక్రమం నిర్వహించారు. HPV, NCD, 0 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీబీ లక్షణాలు ఉన్నవారికి గుర్తించి, వారిని వెంటనే PHCకి రిఫర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MPHS, MPHA, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
వార్తలు
ఆశా వర్కర్లకు మెడికల్ ఆఫీసర్ సూచనలు


