హైదరాబాద్: 28°C
వార్తలు

'నేటి నుంచి తాగునీటి సరఫరా నిలిపివేత'

PDPL: పెద్దపల్లి, శ్రీరాంపూర్, ఓదెల మండలాలతో పాటు పెద్దపల్లి పురపాలక సంఘంలో నేటి నుంచి ఈ నెల 10 వరకు తాగు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈ ఈ పూర్ణచందర్ ఇవాళ తెలిపారు. గౌరెడ్డిపేట వద్ద మిషన్ భగీరథ బల్క్ పైపులైన్ లీకేజీ కారణంగా మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు. కావున ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.