హైదరాబాద్: 28°C
వార్తలు

స్విమ్మింగ్ ఫూల్‌లా ఆస్పత్రి

ఓ ఆసుపత్రి స్విమ్మింగ్ పూల్‌లా మారిన ఘటన మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో జరిగింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వానల కారణంగా ఆసుపత్రిలోని వార్డులలోకి భారీ వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో రోగులు, వారి బంధువులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, వరద నీరు వల్ల అంటురోగాలు ప్రభలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.