హైదరాబాద్: 28°C
వార్తలు

మృత్యుంజయేశ్వర ఆలయ అభివృద్ధికి పిలుపు

కడప నగరంలోని ప్రసిద్ధ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టేందుకు భక్తులు, దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక సహకారం అందించి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరింది. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దాలని కమిటీ సభ్యులు తెలిపారు.