హైదరాబాద్: 28°C
వార్తలు

అరుణోదయ నాగన్నకు సంతాప సభ

SKLM: పలాస - బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంతాప సభ మంగళవారం నిర్వహించింది. ఈ సందర్భంగా జూలై 3న మరణించిన కామ్రేడ్ పరకాల నాగన్నకు నివాళులర్పించారు. అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ..  నాగన్న ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అన్నారు. ఈ సభలో వివిధ విప్లవ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.