విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై నియోజకవర్గ పార్టీ పరిశీలకులు పీవీజీ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆదేశాల మేరకు క్లస్టర్ ఇంఛార్జ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో BLAల పనితీరును, ఓటర్ల నమోదు ప్రక్రియను నిశితంగా సమీక్షించారు.
వార్తలు
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సమీక్ష


