హైదరాబాద్: 28°C
వార్తలు

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాదం

అన్నమయ్య: రాజంపేట సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాదాస్పద భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం కలకలం రేపింది. వివాదంలో ఉన్న భూమిని 17 మంది పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆరోపిస్తూ.. ధర్నా నిర్వహించారు. ఫిర్యాదు మేరకు జిల్లా రిజిస్ట్రార్ విచారణ చేపట్టి, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.