హైదరాబాద్: 28°C
వార్తలు

పరిటాల శివారులో జోరుగా వజ్రాల వేట

NTR: కంచికచర్ల (మం) పరిటాల శివారు పంట పొలాల్లో వజ్రాల వేట జోరుగా సాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆశావహులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పొలాల్లో గంటల తరబడి గాలింపు చేపడుతూ.. లభించిన రంగురాళ్లను చూపిస్తూ అవి వజ్రాలేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.