మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కానున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ NDA కూటమిలో చేరే అవకాశాలున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష కూటమి వరుస ఓటముల నేపథ్యంలో శరద్ పవార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు తన నేతృత్వంలోని NCP(SP)ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
వార్తలు
NDAలోకి శరద్ పవార్?


