SRPT: హుజూర్‌నగర్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థి నాయకుల ఓత్ సెరిమోనీ, కలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంఈఓ సైదానాయక్, కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణగౌడ్ పాల్గొని నాయకత్వం, క్రమశిక్షణ, సేవాభావంపై విద్యార్థులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, జట్టు భావనపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తలు
నాయకత్వం, క్రమశిక్షణపై విద్యార్థులకు అవగాహన


