హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్ అదాలత్‌పై డీఎస్పీలతో ముందస్తు సమావేశం

KDP: న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి మంగళవారం DSPలతో ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో రాజీ కాగల కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పెండింగ్ ట్రాఫిక్ చలానాలను లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవచ్చన్నారు.