ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్ టాపిక్‌గా మారాయి. 30 రోజులు జైలు శిక్ష లేదా కస్టడీలో ఉంటే పీఎం, సీఎం, మంత్రులను తొలగించేలా తెస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది రాజకీయ జవాబుదారీతనాన్ని పెంచుతుందని కొందరు అంటుంటే, విపక్షాలను ఇబ్బంది పెట్టే వ్యూహమని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ బిల్లుపై మీ కామెంట్?
వార్తలు
కొత్త ముచ్చట: జైలుకు వెళ్తే పదవి ఊడాల్సిందేనా?


