JGL: వర్షాకాల సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎండీపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నీటి నమూనాల పరీక్షలు చేపట్టాలని సూచించారు.
వార్తలు
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్


