WNP: పురపాలిక పరిధిలో చికెన్ విడుదల సేకరణ, జంతు వధశాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఏడాది సమయానికి నిర్వహించిన టెండర్‌లో చికెన్ వేస్టేజీకి రూ.32,52,000, జంతు వదశాలకు రూ.1,08,900 లక్షలకు వేలం పాడి వెంకటయ్య, జగన్నాథం అనే వ్యక్తులు టెండర్ దక్కించుకున్నారు. అనివార్య కారణాల చేత పశువుల సంత వాయిదా వేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ తెలిపారు.
వార్తలు
చికెన్ వ్యర్ధాల సేకరణకు బహిరంగ వేలం


