హైదరాబాద్: 28°C
వార్తలు

లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

KDP: రాజంపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జగన్ సుమారు 28 మంది లబ్ధిదారులకు రూ.21,40,211 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో CMRF కీలక పాత్ర పోషిస్తోందని, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.