హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: దివ్యాంగురాలి సేవకు ఎమ్మెల్యే ప్రశంస

NLG: మిర్యాలగూడకు చెందిన దివ్యాంగురాలు సుంకోజు శివాని స్వచ్ఛందంగా BLOలకు సహకరిస్తున్నారు. అందుకు అనుగుణంగా 29వ వార్డు బంగారుగడ్డలో ఇప్పటివరకు 200కుపైగా SIR ఫారాలను నింపారు. ఆమె సేవలను అభినందించిన స్థానిక ఎమ్మెల్యే BLR, కలెక్టర్‌తో మాట్లాడి పీజీ పూర్తి చేసిన శివానికి ప్రత్యేక కోటా కింద ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు.