ప్రధాని మోదీపై ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నో ఏళ్లుగా మోదీని నిశితంగా పరిశీలిస్తున్నానని.. ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాలను కాపీ కొట్టినట్లు చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో భారత్ అనుసరించే పద్ధతులను తాను పాటిస్తున్నట్లు తెలిపారు. మోదీ చేపట్టే కార్యక్రమాలలో దేనిపైనా కాపీరైట్ లేకపోవడం సంతోషంగా ఉందంటూ నవ్వులు పూయించారు.
వార్తలు
మోదీ పథకాలను కాపీ కొట్టాను: ప్రబోవో


