WGL: రాయపర్తి మండలం జయరాం తండా (K) గ్రామంలో మంగళవారం సీత్లా పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ లేవుడ్యా నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన వేడుకల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు, యువకులు, పెద్దలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలకు సుఖశాంతులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.
వార్తలు
ఘనంగా సీత్లా పండుగ వేడుకలు


