ఇథనాల్ కలిపిన పెట్రోల్(E-20)పై వస్తోన్న విమర్శలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. E-20 పెట్రోల్ వల్ల సమస్య వచ్చిన ఒక్క కారు పేరు అయినా చెప్పాలని కోరారు. ఈ పెట్రోల్ కారణంగా కార్లు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం వల్ల భారత్‌పై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
వార్తలు
E-20పై విమర్శలు.. కేంద్రమంత్రి స్పందన


