BHPL: రేగొండ మండలానికి చెందిన పొడేటి క్రాంతి కుమార్‌ను ది స్కౌట్స్ ములుగు జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ (ఎస్‌జీఓ)గా నియమిస్తూ నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ది స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ నియామకంపై పలువురు క్రాంతి కుమార్‌ను అభినందించారు.
వార్తలు
ములుగు ఎస్‌జీఓ కమిషనర్‌గా జిల్లా వాసి


