హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.1, 049 కోట్లతో ఆ ప్రాంతం అభివృద్ది: మంత్రి

GNTR: రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి సచివాలయం 3వ బ్లాక్‌లో గిరిజన ఇంజనీరింగ్ విభాగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో PM JANMAN, DA GUGA, ఆర్టికల్-275, MGNREGS, SASCI పథకాల కింద మంజూరైన నిధులు, వాటి వ్యయం, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.