HYD: గురుకులాలు, హాస్టళ్లలో మెనూ, క్లీన్ అండ్ గ్రీన్ అమలుపై ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. బీసీ స్టడీ సర్కిల్స్ బలోపేతం, కులవృత్తుల మేళా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు, ల్యాప్‌టాప్‌ల పంపిణీని పర్యవేక్షించాలని, ప్రజాప్రతినిధులు తరచూ హాస్టళ్లను సందర్శించాలని సూచించారు.
వార్తలు
'ప్రజాప్రతినిధులు తరచూ హాస్టళ్లను సందర్శించాలి'


