NTR: నందిగామ పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రూ.103.26 కోట్ల మెగా తాగునీటి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. పనుల ప్రదేశాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. గుడిమెట్ల వద్ద ఇంటేక్‌వెల్, పంప్ హౌస్, అనాసాగరం వద్ద నీటి శుద్ధి కేంద్రం, పలు ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ జలాశయాలు నిర్మించనున్నారు.
వార్తలు
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం


