MHBD: ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డోర్నకల్ పట్టణంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు పుట్టల వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించగా, మున్సిపల్ ఛైర్మన్ కొండేటి రాజ్‌కుమార్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
డోర్నకల్‌లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు


