PLD: నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద UAPA రద్దు పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై నమోదైన UAPA కేసును రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రశ్నించే హక్కును అణిచివేసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'ప్రశ్న రావణ్‌పై ఉఫా కేసు రద్దు చేయాలి'


