హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి'

NDL: ఆత్మకూరులో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘం జిల్లా నాయకులు PDSU, RSF డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక MEO మేరీని కలిసి సమస్యలతో కూడిన వినతి అందజేశారు. RSF జిల్లా అధ్యక్షులు వేటూరి రంగ స్వామి మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం పక్కా బిల్డింగ్ లేక రేకుల షెడ్డులో నిర్వహిస్తూ అధిక ఫీజు వసూలు చేస్తున్నారన్నారు.