దేశవ్యాప్తంగా లక్షలాది వాహన యజమానులు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ కేంద్రం E20 పెట్రోల్‌ను బలవంతంగా అమలు చేస్తోందని మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. జూలై 3న ఆరు ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి E20 సురక్షితమని చెప్పించారని మండిపడ్డారు. మారుతీ, టయోటా, హీరో మాత్రమే సురక్షితమని చెప్పాయని.. మిగతా కంపెనీలు చెప్పడానికి నిరాకరించాయన్నారు.
వార్తలు
E20ని బలవంతంగా అమలు చేస్తున్నారు: కేజ్రీవాల్


