హైదరాబాద్: 28°C
వార్తలు

​హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం: పద్మాదేవేందర్‌రెడ్డి

MDK: మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారంలో పోలీసు బందోబస్తు మధ్య పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. చిన్నశంకరంపేట పీఎస్ వద్ద వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి మాట్లాడిన ఆమె, ప్రజల తరఫున ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు.