MDK: కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు జిల్లాలో 586 మంది BLOలతో సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) వేగంగా సాగుతోంది. మొత్తం 4,53,140 మంది ఓటర్లలో ఇప్పటికే 96.75% ఫారమ్‌ల పంపిణీ పూర్తయింది. అర్హులైన ఓటర్లు వెంటనే తమ BLOను సంప్రదించి, తప్పులు లేకుండా ఫారమ్‌లు సమర్పించి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
వార్తలు
జిల్లాలో వేగంగా ఓటరు జాబితా సవరణ: కలెక్టర్


