TG: రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై నిఘా పెంచాలని, SM విభేదాలను ఎప్పటికప్పుడు గమనించాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పోలీస్ శాఖలో అవినీతి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయాలని అన్నారు.
వార్తలు
‘రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక బ్యూరో’


