HNK: జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు 5,03,397(98.90%) ఎన్యూమరేషన్ ఫారాలను డిస్ట్రిబ్యూట్ చేయగా, 37,604 (7.39%) ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను డిజిటలైజేషన్ చేశారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్తూ ఓటర్లకు ఫార్మ్స్ పంపిణీ చేస్తున్నారు.
వార్తలు
'98.90 శాతం ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ'


