పద్మశ్రీ అవార్డు గ్రహీత గిరిష్ భరద్వాజ్ కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మారుమూల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో కూడిన వంతెనలు నిర్మించి, వేలాది మంది గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం 2017లో పద్మశ్రీతో సత్కరించింది.
వార్తలు
పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత


