KMR: ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కామారెడ్డిలో ఎస్‌ఐఆర్ సర్వే, డ్రై డే, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తనిఖీ, వనమహోత్సవ కార్యక్రమాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు కావాలని అధికారులకు సూచించారు. డ్రై డే సందర్భంగా డెంగీ నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు.
వార్తలు
కామారెడ్డిలో కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన


