కేరళం వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపానికి పలువు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో వైపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వార్తలు
వయనాడ్ విధ్వంసం.. సీసీటీవీ దృశ్యాలు వైరల్


