NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా గుజ్జరి యాదగిరి, కార్యదర్శిగా వడ్డేపల్లి మురళి, ఉపాధ్యక్షుడిగా కోట వెంకటేశం, కోశాధికారిగా గంజి పురుషోత్తం బాధ్యతలు చేపట్టారు. డైరెక్టర్లుగా జెల్ల ముత్యాలు, నరసింహ, సత్యనారాయణ, శారదాంబ, పద్మ ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్ రమేష్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
వార్తలు
చేనేత సహకార సంఘ అధ్యక్షుడిగా గుజ్జరి యాదగిరి


