KMR: ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిట్లంకు చెందిన సాయిలు నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ విభాగం మరింత క్రియాశీలకంగా పని చేసేందుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
వార్తలు
టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సాయిలు


