NZB: మునిపల్లి మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌లో పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
వార్తలు
రెసిడెన్షియల్ కళాశాలలో కలెక్టర్ తనిఖీ


