WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి తండాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు కీర్తిశేషులు భూక్య సావిత్రమ్మ, సింగ్యా నాయక్‌ల తృతీయ వర్ధంతి సందర్భంగా మంగళవారం వారి విగ్రహాలకు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెదగాని సోమన్న పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరి వెంట గోవింద్ నాయక్, విజయ నాయక్, భిక్షం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
సమరయోధులకు ఘన నివాళులు


