హైదరాబాద్: 28°C
వార్తలు

దేవాపురంలో ‘మీ మార్ట్’ ప్రారంభం

GNTR: ప్రభుత్వం చేపట్టిన ‘మీ మార్ట్’ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మంగళవారం 34వ డివిజన్ దేవాపురంలోని రేషన్ షాప్ నెం.30లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సరుకులతో పాటు నిత్యావసర వస్తువులను కూడా విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా డీలర్లకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.