హైదరాబాద్: 28°C
వార్తలు

కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్

రియల్టర్ కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా, ఆమె ప్రియుడు చేతన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేతన్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. పుణెలోని స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో చేతన్, సియా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాహానికి ఆమె స్నేహితులు సాక్షి సంతకాలు చేశారట.