హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎంకే వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

కరూర్ తొక్కిసలాటపై డీఎంకే వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలతో మాట్లాడకుండా.. బహిరంగ ప్రకటనలు చేయకుండా విజయ్‌ను నిరోధించాలని డీఎంకే విజ్ఞప్తి చేయడంపై మండిపడింది. సీఎం పర్యటనలను తాము నియంత్రించాలా? అని ధ్వజమెత్తింది. దేశంలోని పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది.