హైదరాబాద్: 28°C
వార్తలు

షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో 40 లక్షలతో వేస్ట్ ప్లాస్టిక్ మ్యానేజ్మెంట్ షెడ్ నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. వ్యర్థాలు సైతం ఉపయోగపడేలా అధునాతన యంత్రాలు వచ్చాయని, వాటిని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక్కో యూనిట్ కేటాయించామన్నారు.