ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'సర్' (SIR- స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ కమర్తపు మురళి, నగర అధ్యక్షుడు నాగన్న దీపక్ చౌదరి, మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుజాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
వార్తలు
ఖమ్మంలో ఓటరు చైతన్య కార్యక్రమం..!


