మార్కెట్‌లోకి E-25 పెట్రోల్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతమున్న E-20 స్థాయికి మించి ఇథనాల్‌ను కలపడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇథనాల్‌ను ఎక్కువగా కలపడం వల్ల వాహనాలపై పడే ప్రభావంపై క్షుణ్ణంగా పరీక్షలు జరిపిన తర్వాతే చర్యలు చేపడతామని కేంద్రం వెల్లడించింది.
వార్తలు
ఇ-25 పెట్రోల్‌పై వార్తలు.. కేంద్రం స్పందన


