హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే

SRD: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా స్వాలంబన సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం ఖేడ్ పట్టణంలో జిల్లా మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మిషన్ శక్తి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు.