కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్ సంస్థల సమన్వయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనికి ఎయిరోడ్రోమ్ లైసెన్స్ కూడా వచ్చింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందన్నారు. 4 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా ఈ డిజైన్ ఎయిర్‌పోర్టును నిర్మించారని పేర్కొన్నారు.
వార్తలు
'అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురం విమానాశ్రయం'


