సత్యసాయి: సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ నారాయణ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ రాజ్, దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
నటుడు ప్రకాశ్ రాజ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు


