TG: మెట్రో విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారని ఎంపీ మల్లు రవి తెలిపారు. బీజేపీ మంత్రులను కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కేంద్రం మెట్రో ప్రాజెక్టుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని.. సెకండ్ ఫేజ్‌కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. లెటర్ రాయడంతో పాటు పట్టణాభివృద్ధి మంత్రిని కలిశామని చెప్పారు.
వార్తలు
'మెట్రో ఫేజ్-2పై రేవంత్ సీరియస్‌గా ఉన్నారు'


