హైదరాబాద్: 28°C
వార్తలు

కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

కేరళలోని వయనాడ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతిచెందారు. ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. కల్లాడి టన్నెల్ స్థలంలో కొండచరియలు జారిపడ్డాయి. ఘటనా స్థలానికి NDRF బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.